మహానటి సినిమాతో కెరీర్ కు సరిపోయేంత గుర్తింపు అందుకున్న టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు అన్ని రకాల ఫార్మాట్స్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది.
రీసెంట్ గా కీర్తి స్టైలిష్ డ్రెస్ లో మరింత ఎట్రాక్ట్ చేసింది. డిఫరెంట్ కలర్ఫుల్ డ్రెస్ లో అమ్మడు గతంలో ఎప్పుడు కనిపించని విధంగా దర్శనమిచ్చింది. ఇక చుపులతో కూడా మత్తెక్కించి అందులో కూడా గ్లామర్ ను హైలెట్ చేసింది. ఈసారి కళ్ళల్లో సరికొత్త లెన్స్ వాడి తన అందాన్ని మరింత పెంచుకుంది.
కళావతి అవకాశం వచ్చిన ప్రతీసారి డిఫరెంట్ గ్లామర్ తో సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తోంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ నాని దసరా సినిమాతో పాటు మెగాస్టార్ భోళా శంకర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on October 27, 2022 11:04 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…