హాట్ బ్యూటీ శృతి హాసన్ ఫ్యాషన్ సెన్స్ గురించి ఎవరికీ తెలియనిది కాదు. తన ఫిట్ బాడీకి తగ్గట్టు ఈ అమ్మడు అదిరే డిజైనర్ డ్రెస్ లు వేసి కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. ఈ సారి నిగనిగలాడే నల్లటి డ్రస్సుతో JW Marriott హోటల్ వద్ద దర్శనం ఇచ్చిన ఈ ‘ క్రాక్ ‘ బ్యూటీ ఒక మాస్క్ కూడా ముఖానికి ధరించి బ్యూటీ తో పాటు సేఫ్టీ కూడా ముఖ్యమే అని చెప్పింది.
తన తల్లి జూహుతో డిన్నర్ కి వచ్చిన శృతి హాసన్ తిరిగి వెళ్ళే సమయంలో ముఖానికి మాస్క్ తీసేసి మన ఫొటోగ్రాఫర్లకి ఫోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో శృతి హాసన్… బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న NBK107, చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on October 7, 2022 1:38 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…