శివాత్మిక రాజశేఖర్.. క్లివేజ్ అందాలతో స్టన్నింగ్ స్టిల్

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ – మాజీ నటి జీవిత దంపతుల ఇద్దరు కూతుళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. ఇక చిన్నమ్మాయి శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో మొదట్లోనే డిజాస్టర్ అందుకున్నప్పటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమిళంలో కూడా అవకాశాలను అందుకుంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఇలా అమ్మడు క్లివేజ్ అందాలతో చూపు తిప్పుకొనివ్వకుండా స్టిల్ ఇచ్చింది. మరి ఈ గ్లామర్ డోస్ తో శివాత్మిక కొత్త ఆఫర్స్ ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి.