క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, ప్రయాణం లాంటి చిత్రాల్లో నటించింది. కల్పిక నటించిన మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఈ గ్లామర్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచే రోల్ ఇంకా పడలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కల్పిక గణేష్ తన గ్లామర్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇటీవల కల్పిక ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా కల్పిక మోనోకిని తరహాలో ఉండే డ్రెస్ లో గ్లామర్ షోకు హద్దులు చెరిపేసింది.
కల్పిక గణేష్ తాను సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ షోకు సిద్దమే అనే సంకేతాలు పంపుతోంది. కల్పిక చేస్తున్న ఈ గ్లామర్ ఫీట్లు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on April 30, 2021 6:51 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…