ఈషా గుప్తా. ఈ పేరు వింటేనే కుర్రాళ్లో టెంపరేచర్స్ రైజ్ అయిపోతాయి. సినిమాల్లో ఈ అమ్మాయి పెద్దగా సాధించిందేమీ లేకపోయినా.. కొన్నేళ్లుగా కేవలం తాను చేసే హాట్ హాట్ ఫొటో షూట్లతోనే సూపర్ పాపులారిటీ సంపాదించింది. తన సెక్సీ ఫిగర్‌ను నూటికి నూరుశాతం ఉపయోగిస్తూ ఆమె చేసే హాట్ ఫొటో షూట్లు ఎంతగా రచ్చ లేపుతుంటాయో చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి ఫొటోలతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 5 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది ఈషా.
తన ఫాలోవర్లకు వారానికి ఒక్కసారి అయినా ట్రీట్ ఇవ్వడం మానదీ హాట్ భామ. తాజాగా ఈషా ఒక యోగా ఫొటో షూట్‌తో కుర్రాళ్ల ముందుకొచ్చింది. ఇందులో తన పాటికి తాను ప్రశాంతంగా యోగా చేసుకుంటోంది కానీ.. ఈ ఫొటోల్లో ఎలివేట్ అవుతున్న ఆమె అందాలు చూసి కుర్రాళ్లే లయ కోల్పోతున్నారు. ఈ షూట్లో క్లీవేజ్ అందాల్ని అంతగా ఆరబోసిందీ హాట్ భామ. యధావిధిగా ఈ ఫొటోలకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. చాలామంది బాలీవుడ్ భామల్లాగే ఈషా సైతం ఫారిన్ అబ్బాయిని పడేసింది. స్పెయిన్‌కు చెందిన మాన్యువల్ కంపోజ్ గెలార్ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడింది. కొంత కాలంగా వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందటే అతడితో ప్రేమాయణం గురించి ఈషానే స్వయంగా వెల్లడించింది. ‘te amo much mi amor’ అంటూ ఆమె ఇటీవల తన ట్విట్టర్ అకౌంట్లో వ్యాఖ్య జోడించి తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. స్పానిష్ భాషలో ఈ మాటకు అర్థం ఐ లవ్యూ అని అంటున్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయట.
This post was last modified on May 9, 2020 3:04 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…