దిశా పఠాని ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. సౌత్‌లో చేసిన ఏకైక సినిమా ‘లోఫర్’ డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో ఆమెకొచ్చిన గుర్తింపు పెద్దగా ఏమీ లేదు. కానీ సౌత్ కుర్రాళ్లు ఇక్కడి స్టార్ హీరోయిన్లను మించి దిశాను అభిమానిస్తారు. ఆమెకు ఇక్కడున్న గుర్తింపే వేరు. సౌత్ అనే కాదు.. దేశవ్యాప్తంగా దిశకు యూత్‌లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇదంతా ఆమె సోషల్ మీడియా ద్వారా చేసే అందాల విందు పుణ్యమే.
ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ ఫిగర్ ఉన్న హీరోయిన్లలో దిశ ఒకరు. ఆ ఫిగర్‌ను ఎంతమాత్రం వృథా చేయకుండా ఫొటో షూట్లు చేసి తన సోషల్ మీడియా ఫాలోవర్లను రంజింపజేస్తూ ఉంటుంది దిశ. ముఖ్యంగా ఆమె ఇన్నర్ వేర్‌తో చేసే ఫొటో షూట్లకు కోట్లల్లో అభిమానులున్నారు. ఇక క్లీవేజ్ షోలతో దిశ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏ షూట్ చేసినా ఎలా కుర్రాళ్లను కవ్వించాలో దిశకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఈ విషయంలో దిశకు పోటీ వచ్చే వాళ్లే ఉండరు.
తాజాగా దిశ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మత్తెక్కించే ఫొటో పెట్టింది. పువ్వు చేత్తో పట్టుకుని ఎద అందాలతో రసిక ప్రియులకు గాలం వేసిందామె. చూడ్డానికి సింపుల్‌గా అనిపిస్తూనే ఇవ్వాల్సినంత కిక్కు ఇచ్చేసింది దిశ. ఈ ఫొటో చూసి కొంటె కుర్రాళ్లందరూ కవులైపోతున్నారు. మేమంటే నీకెందుకింత ప్రేమ.. అంటూ ఆమె మీద తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఇలా తరచుగా అభిమానులకు అందాల కానుకలు ఇస్తుంటుంది కాబట్టే దిశకు ఇన్‌స్టాగ్రామ్‌లో 42 మిలియన్లు, ట్విట్టర్లో 6 మిలియన్లు, ఫేస్ బుక్‌లో 4 మిలియన్ల దాకా ఫాలోవర్లు ఉన్నారు మరి.
This post was last modified on January 28, 2021 3:38 pm
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…