సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ టచ్ తో పాటు మోడ్రన్ గా డిజైన్ చేసిన ఒక అందమైన లెహంగాలో నభా ఇచ్చిన ఫోజులు స్టన్నింగ్ అనేలా ఉన్నాయి. డార్క్ బ్లూ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ స్కర్ట్ లో అమ్మడి వయ్యారాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పురాణాలు, అద్భుతాల కలయిక లాంటి కథ అంటూ ఈ ఫోటోలకు నభా ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే హెవీ జువెలరీ, కొంటెగా చూస్తున్న కళ్ళతో ఒక దేవకన్యలా కనిపిస్తోంది. ఫిట్నెస్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ ఫోటోషూట్ కే హైలైట్ గా నిలిచింది. ఒకప్పుడు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడు గ్లామర్ డోస్ కాస్త పెంచి తనలోని కొత్త యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.
ప్రస్తుతం 2026 లైనప్ చూసుకుంటే నభా చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నిఖిల్ హీరోగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే నాగబంధం అనే మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండటం నభా కెరీర్ కు పెద్ద ప్లస్ కానుంది. గ్యాప్ తర్వాత వస్తున్న ఈ రెండు చిత్రాలు హిట్ అయితే టాలీవుడ్ లో నభా తన పాత క్రేజ్ ని సంపాదించుకోవడం ఖాయం.
This post was last modified on May 20, 2026 10:18 pm
Page: 1 2
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…