మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాళవిక!

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది ఈ కేరళ కుట్టి. తాజాగా ఆమె కేరళ సాంప్రదాయ దుస్తులతో తామరకొలను బ్యాక్ డ్రాప్ లో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.