చైతన్య తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా మరియు ఇతర కుటుంబ సభ్యులు కలిసి తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన వెంకీ మామ.. కుటుంబంతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని ఓ చిన్న క్యాప్షన్ ని కూడా పంచుకున్నారు.
Tags Daggubati Family Naga Chaitanya Rana SobhitaDhulipala Venkatesh