నాగచైతన్య పెళ్లిలో సందడి చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ…

ప్రస్తుతం నాగచైతన్య దగ్గుబాటి కుటుంబంతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.