పంజాబీ వీడియో ఆల్బమ్స్ తో తన కెరీర్ మొదలుపెట్టిన రుహాని శర్మ .. తెలుగు సినిమాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది వెంకటేష్ సైంధవ చిత్రంలో డాక్టర్ రేణుగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2024లో నాలుగు సినిమాలకు పైగా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ముసుగు అనే తమిళ్ మూవీలో నటిస్తోంది.
This post was last modified on November 29, 2024 8:22 pm
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…