Movie News

బ్లాక్ అండ్ బొల్డ్ లుక్ లో మైమరపించిన మాళవిక!

మాళవిక మోహనన్‌.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి సిద్ధపడుతుంది. వచ్చే నెలలో ప్రభాస్ తో కలిసి ఈ బ్యూటీపై ఓ పాటను చిత్ర బృందం యూరప్ లో ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

This post was last modified on November 27, 2024 6:02 pm

Page: 1 2 3 4 5

Share

Recent Posts

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…

48 minutes ago

ముందే బరువు తగ్గాల్సింది – ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో…

2 hours ago

‘పార్టీని నాశనం చేస్తున్న అవినాష్ రెడ్డి’

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ  సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…

3 hours ago

జ‌గ‌న్ చేయ‌లేన‌న్నారు… బాబు చేసి చూపించారు!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. పింఛ‌ను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ త‌ర్వాత‌ ఉద్యోగాల్లో చేరిన వారికి…

3 hours ago

టపాసులు కాలిస్తే రోగాలు పోతాయా?

దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…

3 hours ago

అనిరుధ్ పెళ్లి… అవతారం మార్చేసిన మాజీ సీఎం

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్…

5 hours ago