పింక్ గులాబీలా మైమరపిస్తున్న మెగా కోడలు..

మెగా హీరో వరుణ్ తేజ్ లో సీక్రెట్ లవ్ లో ఉన్న ఈ బ్యూటీ గత ఏడాది పెద్దల ఆశీస్సులతో తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించింది. ఇక అప్పటినుంచి సినిమాలకు చాలావరకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తోంది ఈ మెగా కోడలు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే లావణ్య ఎప్పటికప్పుడు తన సరికొత్త ఫోటోలతో బ్యూటీ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.