Movie News

ఎర్ర చీరలో మిర్చీలా ఘాటు పుట్టిస్తున్న కృతి…

కృతి సనన్ రెడ్ కలర్ చీరలు వయ్యారాలు ఒలకబోసింది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి ఈ బ్యూటీ కట్టుకున్న స్టేట్మెంట్ రెడ్ సారీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి తన క్రేజీ లుక్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.

This post was last modified on November 23, 2024 8:25 pm

Page: 1 2 3 4

Share

Recent Posts

రణబాలి అసలు యుద్ధం రేపటి నుంచి

దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్…

58 minutes ago

నాగార్జున పదే పదే హెచ్చరిస్తున్నా

రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…

1 hour ago

కళ్యాణం ఎందుకు క్రేజీ కాలేదు

దసరాని లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన అయిదు సినిమాల్లో నాలుగు తమ టార్గెట్ ని దాదాపుగా అందుకునే పనిలో ఉండగా ఒకటి…

3 hours ago

చాప కింద నీరులా 100 కోట్లు కొల్లగొట్టింది

ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…

4 hours ago

సుప్రీం ఆదేశాలు… నామినేషన్ల గడువు పెరుగుతుందా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…

4 hours ago

పెద్దోళ్ళు తీసిన దెయ్యాలు ప్రేక్షకులని భయపెడతాయా

మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ…

4 hours ago