ముఖ్యమంత్రి కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయిస్తున్న యాదాద్రి పనుల డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆలయం లోపలంతా నీళ్ళు నిండిపోయింది. ఆలయానికి వెళ్ళే…