క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లో. అభివృద్ధి చెందింది కూడా ఆ దేశంలోనే. కానీ తర్వాత వేరే దేశాలు ఆటలోకి వచ్చి ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాయి. క్రికెట్‌కు పుట్టినిల్లు అయినప్పటికీ…