నైజాం ఏరియాలో సుదీర్ఘ కాలంగా డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజుదే ఆధిపత్యం. రెండు దశాబ్దాలుగా ఆయన హవా నడుస్తోంది ఇక్కడ. నిర్మాతగా భారీ విజయాలు సాధించి పెద్ద రేంజికి వెళ్లాక కూడా…