థియేటర్ ఎక్స్‌పీరియెన్స్, బాక్సాఫీస్ రికార్డుల వంటి విషయాలను పక్కన పెడితే.. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఓటీటీలు ఏమాత్రం తీసిపోవడం లేదు. వెరైటీ ఆఫ్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాయవి.…