టక్ జగదీష్.. ఈ టైటిల్ వినగానే భలేగా అనిపించింది అందరికీ. నేచురల్ స్టార్ నాని ఏదో వెరైటీ సినిమా చేస్తున్నాడని.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చూడబోతున్నామని అంచనాల్లోకి…