పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కొంత కాలంగా టైం అట్టే కలిసి రావడం లేదు. ఏది తీసినా యావరేజ్ అనిపించుకోవడమే కష్టమైపోయింది. కొన్ని డిజాస్టర్లను మించిన ఫలితాలు అందించాయి.…