సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా... కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు... గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా వ్యవహరించారు. అదేంటో గానీ... ఎప్పుడు సీఎంగా…