తాజాగా విడుదలైన సితారే జమీన్ పర్ కలెక్షన్లు భీభత్సంగా లేకపోయినా క్రమంగా ఊపందుకుంటున్న వైనం చూసి అమీర్ ఖాన్ హమ్మయ్య అనుకుంటున్నాడు. బాలీవుడ్ వర్గాల ట్రేడ్ రిపోర్ట్…