ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ రీ రిలీజ్ థియేటర్ యజమానులని ఆశ్చర్యపరిచింది. ఫామ్ లో లేని సిద్దార్థ్ లాంటి హీరో పాత సినిమాను ఎవరు చూస్తారనే…