దశాబ్దం వెనక్కి వెళ్తే శ్రీను వైట్ల ఊపు మామూలుగా ఉండేది కాదు. అప్పటికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో అతనొకడు. స్టార్ హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి…