తూర్పుగోదావరి జిల్లాకు తలమానికమైన రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్‌కు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రామాల విలీనం సమస్య కావడంతో ఈ కేసు కోర్టుకువెళ్లింది.…