కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్‌గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు. వాళ్లవి కథలో ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రల్లా…