ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి. ప్రభుత్వ అనుమతి లేకపోయినా అర్ధరాత్రి, తెల్లవారుఝామున…