గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మంచి కసి మీదున్నారు. గేమ్ ఛేంజర్ పెద్ద దెబ్బ కొట్టడంతో ఎలాగైనా ఆర్సి 16తో బాక్సాఫీస్ బాకీ తీర్చాలని కోరుకుంటున్నారు.…