తెలుగు వారికి కూడా సుపరిచితుడైన తమిళ స్టార్ హీరో సూర్య అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ అవార్డుల నిర్వాహకుల నుంచి 2022 సంవత్సరానికి ఆయన ఆహ్వానం అందుకున్నాడు.…