లవ్ టుడే.. ఇప్పుడు తమిళనాడును ఊపేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇదొక వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. ప్రేమించుకుని, పెళ్లికి సిద్ధపడ్డ ఒక జంటకు.. అమ్మాయి తండ్రి…