దున్నపోతు ఈనందంటే దూడను కట్టేద్దాం అని పాట ఒకటి వుంది. టైటిల్ దొరికింది. లైన్ దొరికింది సినిమా చుట్టేద్దాం అని అనుకుంటే ఈవారం విడుదలైన లైక్..షేర్..సబ్ స్క్రయిబ్…