అవును…! ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. నాయకుడు తన పద్ధతిని మార్చు కోకూడదనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన నేతగా.. గుర్తింపు పొందారు…