టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు ఊహించని పదవి లభించింది. అది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర…