దైవ లిఖితం అంటే ఇదేనేమో. తెలుగు సినిమాని మేలి మలుపు తిప్పిన శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2నే దర్శకులు కె విశ్వనాథ్ గారు శివైక్యం చెందడం చూస్తే…