ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ విపక్షంలోకి మారగా… తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర క్రితం కొత్తగా అదికారం చేపట్టింది.…