సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు…