కృష్ణా జిల్లా జనసేనలో ఊపు రానుందా? ఇప్పటి వరకు కేవలం విజయవాడ వరకే పరిమితమైన జనసేన దూకుడు.. ఇక నుంచి జిల్లాలోనూ ఊపందుకోనుందా? అంటే.. అవుననే అంటున్నారు…