కొందరు కన్నుమూసి తెరిచేలోగా స్టార్ హీరోయిన్స్ అయిపోతుంటారు. కొందరు మాత్రం అవకాశాలు రాక వెనకబడిపోతుంటారు. ‘మజిలీ’లో దివ్యాంశ కౌశిక్‌ని చూసినప్పుడు ఆమె మొదటి కేటగిరీకి చెందుతుందని అనుకున్నారంతా.…