దిగ్వేష్ రాఠి.. ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు దొరికిన ఆణిముత్యం. ఢిల్లికి చెందిన ఈ యువ స్పిన్నర్‌ను 30 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది…