వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రం ఎక్కేవారు ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని మరీ టికెట్లు…
హిందూపురం పార్లమెంటు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈ సీటును వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందనే అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి.. గత ఎన్నికల్లో…
తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేయబోతున్న 90 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా రెడీ అయినట్లు సమాచారం. ఈ జాబితాను సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఈ 90…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లెటర్ రాశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మరో ఎమ్మెల్యే డోలా…