హనుమంతరావు మాటలకు బాధపడ్డ బాబు

“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పేరు తెచ్చి, ప్రజలు తలదించుకునే పరిస్థితి కల్పించింది ఎవరో ఆలోచించాలని వ్యాఖ్యానించారు.