వైసీపీ… ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు వినిపిస్తుండగా.. మరింత లోతుగా పార్టీ అధ్యయనం చేస్తోంది. ఒకప్పుడు 4 కీలక అంశాల ఆధారంగా వైసీపీ ప్రజలకు చేరువ అయింది. అయితే.. వాటిలో మూడు అంశాలు తుడిచి పెట్టుకుపోగా.. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క అంశం మిగిలింది. ఈ ఒక్కటే పార్టీకి దశ-దిశ.. అన్నట్టుగా ఉంది. అయితే.. ఇది కూడా పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నది పార్టీలో నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఇవీ 3 పిల్లర్లు..
ఉన్నది ఒక్కటే..!
4) ఇమేజ్: జగన్కు ఉన్న మాస్ ఇమేజ్ ఒక్కటి మాత్రమే ఇప్పుడు బలంగా ఉంది. ఆయన పార్టీ ఓడిపోయి.. అధికారం కోల్పోయినా.. ఈ ఇమేజ్ ఒక్కటే ఉంది. అయితే.. దీనిని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆయన చేస్తున్న ప్రకటనలు.. వేస్తున్న అడుగులు.. దీనిని నిలబెడతాయా? లేదా? అనేది ముఖ్యం. సో.. ఈ ఒక్కటి కూడా.. కూలిపోతే.. వైసీపీ ఆది నుంచి రాజకీయాలు ప్రారంభించక తప్పదు.
This post was last modified on October 1, 2026 3:25 pm
పిల్లలను పెంచడం తల్లి ఒక్కరి బాధ్యత మాత్రమేనా? పిల్లలకు ఆహారం పెట్టడం, డైపర్ మార్చడం, స్నానం చేయించడం వంటి పనులు…
బాహుబలి సహా కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి తెలుగు సినిమాలకు మేలుచేశాయో, చేటు చేశాయో తెలియని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియమితులయ్యారు. తాజాగా హైదరాబాద్కు వచ్చిన ఆ పార్టీ అగ్రనేత…
ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలోనే పూర్తిస్థాయిలో డిజిటల్ పాలనను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కూడా పాలన విషయాల్లో చాలా…
స్థానిక ఎన్నికల్లో పరాజయం తర్వాత.. వైసీపీలో మరింతగా సహాయ నిరాకరణ పెరిగిందా? నాయకుల తీరు మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే…
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.…