తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. 110కు పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న టీవీకే తమిళనాట ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు లాంఛనమే.
అదే సమయంలో సీఎం స్టాలిన్ కు తమిళ ప్రజలు భారీ షాకిచ్చారు. కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ఓడిపోయారు. టీవీకే అభ్యర్ధి వీ.ఎస్ బాబు చేతిలో స్టాలిన్ పరాజయం పాలయ్యారు.
దీంతో, స్టాలిన్ కు భారీ షాక్ తగిలినట్లయింది. మరోవైపు, స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, మిగతా రౌండ్ల ఫలితాన్ని బట్టి ఉదయనిధి విజయం డిసైడ్ కానుంది. అక్కడ ఉదయనిధి స్టాలిన్ కు టీవీకే అభ్యర్థి డీ.సెల్వం గట్టి పోటీనిస్తున్నారు.
This post was last modified on May 4, 2026 4:17 pm
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…