నవాబీ హైదరాబాద్ హౌస్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

మా రుచులను ఆస్వాదిస్తూ మా ఎదుగుదలలో భాగమైన మా బిర్యాని ప్రియులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం మీరు సంతోషంతో, సంపదలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. మా 11 వసంతలా ప్రయాణంలో మా రుచులను ఆస్వాదిస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూన్న మా కస్టమర్స్ కి మేము ఎంతో రుణపడి ఉంటాము.

అద్భుతమైన రుచి సువాసనలతో కూడిన భోజనం,సౌకర్యవంతమైన విడిది ఇవ్వగలగడం మేము ఎల్లప్పుడు గౌరవంగా భావిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ విధంగానే మీ ప్రతి పండుగలో పాలు పంచుకొని మా అద్భుతమైన విందులతో మీ ప్రతి పండుగ మరింత జ్ఞాపకం ఉండేలా చూస్తామని మాట ఇస్తున్నాం.

11 సంవత్సరాల ప్రయాణంలో భాగంగా ఉన్నతమైన వేడుకలు:

మా ప్రారంభం నుండి నవాబీ హైదరాబాద్ హౌస్, ప్రామాణికమైన మరియు రుచికరమైన హైదరాబాద్ వంటకాలను (Hyderabad cuisine) అందించడానికి అంకితం చేయబడింది. మేము మా పోషకులతో పంచుకున్న గొప్ప రుచులు, ఆతిథ్యం మరియు చిరస్మరణీయమైన భోజన అనుభవాల గురించి గర్విస్తున్నాము.

ప్రత్యేక ధన్యవాదాలు:

నవాబీ హైదరాబాద్ హౌస్ లో మాతో కలిసి భోజనం చేసిన, టేక్ అవుట్ ఆర్డర్ చేసిన లేదా ప్రత్యేక సందర్భాలు జరుపుకున్న ప్రతి కస్టమర్ కు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అసాధారణమైన ఆహారం మరియు సేవలను అందించడంలో మా నిబద్ధత వెనుక మీ విధేయత మాకు శక్తిగా ఉంది.

ఆశించినా భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ:

2024లోకి అడుగుపెడుతు నవాబీ హైదరాబాద్ హౌస్ రాబోయే అవకాశాలు మరియు అనుభవాల గురించి ఉత్సాహంగ వేచిచూస్తూ ఉంది. మా ఉత్తమకరమైన నైపుణ్యాన్ని మరియు హైదరాబాద్ యొక్క ప్రామాణికమైన రుచిని (taste of Hyderabad) తెలిసిన వ్యక్తులు మరియు కొత్త స్నేహితులతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

2024 లో కొత్తగా ప్రారంభించే ప్రదేశాలు:

 • టంపా, ఫ్లోరిడా (Tampa, FL)
 • పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా (Pittsburgh, PA)
 • మిల్వాకీ, విస్కాన్సిన్ (Milwaukee, WI)
 • బర్మింగ్‌హామ్, అలబామా (Birmingham, AL)
 • గ్రీన్‌వుడ్, ఇండియానా (Greenwood, IN)
 • లాఫాయెట్, ఇండియానా Lafayette, IN)
 • డేటన్, ఒహియో (Dayton, OH)
 • బే ఏరియా, కాలిఫోర్నియా (Bay Area, CA)
 • ఇర్విన్, కాలిఫోర్నియా (Irvine, CA)
 • డెట్రాయిట్, మిచిగాన్ (Detroit, MI)
 • సెయింట్ లూయిస్, మిస్సోరి (St. Louis, MO)
 • రోనోకే, టెక్సాస్ (Roanoke, TX)
 • మెకిన్నే, టెక్సాస్ (McKinney, TX)

ఫ్రాంచైజ్ విచారణల కోసం, దయచేసి మా వెబ్సైట్ సందర్శించండి: WWW.HYDERABADHOUSE.NET

కాల్: శివ యార్లగడ్డ @2015625753

ఇమెయిల్: INFO@HYDERABADHOUSE.NET

Press release by: Indian Clicks, LLC