భయం బయోడేటాలో లేని వీర విజృంభణ . పవర్ ఫుల్ మాస్, యాక్షన్ డ్రామా “వీర సింహారెడ్డి” డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. సీమ సంక్షేమం కోసం సింహగర్జన చేసిన “వీర సింహారెడ్డి” సినిమా – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులకు వినోదంతో పాటు ఎన్నో భావోద్వేగాలను పంచుతోంది.
యాక్షన్, సెంటిమెంట్ ల మేలు కలయికగా, కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుగా “వీర సింహారెడ్డి” చిత్రం కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూసారు. ఇప్పుడు బాలకృష్ణ ని వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో ఆయన అందించిన నటనకి, పండించిన ఎమోషన్ కి ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు ఎన్నో విషయాల్లో ప్రత్యేకం. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ కథలో ఎంతో కీలకం. మరెన్నో యాక్షన్ సీక్వెన్స్ లతో పూర్తి ఎంటర్ టైనర్ గా “వీర మాస్ బ్లాక్ బస్టర్” గా “వీరసింహా రెడ్డి” ఓటీటీలోనూ అదరగొడుతోంది. మిస్ అవ్వకండి.
“వీర సింహారెడ్డి” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: http://bit.ly/3XXgFW7
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates