టాలెంటెడ్ బ్యూటీ.. కిక్కిచ్చే గ్లామర్!

హుమా ఖురేషి.. బాలీవుడ్ లో స్పెషల్ పాత్రలకు పెట్టింది పెరుగా ఒక మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఎలాంటి పాత్ర చేసినా కూడా వెండితెరపై తన మార్క్ చూపించడంలో అమ్మడి స్టైలే వేరు. ఇక 37 ఏళ్ళ వయసులో కూడా అప్పుడప్పుడు గ్లామర్ తో కుర్రాళ్ళ మతిపోయేలా చేస్తుంటుంది. రీసెంట్ గా ఇలా ఎద అందాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం హుమా నటన విషయానికి వస్తే.. బాలీవుడ్ లోనే రెండు డిఫరెంట్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.