లెగ్స్ అందాలతో యాంకర్ గ్లామర్ డోస్

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన అరియానా గ్లోరి ఆ తరువాత బిగ్ బాస్ తో కూడా మరో లెవెల్ కు వెళ్లింది. గ్లామరస్ యాంకర్ గా కొనసాగుతున్న అరియానా రీసెంట్ గా చిట్టి గౌనులో లెగ్స్ అందాలను అందంగా ప్రజెంట్ చేసింది. ప్రతీ ఫ్రేమ్ లో గ్లామర్ హైలెట్ అయ్యేలా కొనసాగుతున్న అరియానా సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకోవాలని బాగానే ట్రై చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో సినిమాలతో సర్ ప్రైజ్ ఇస్తుందో లేదో చూడాలి.