బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ మధ్య గ్యాప్ లేకుండా గ్లామరస్ ఫొటోషూట్స్ తో షాక్ ఇస్తున్న ఈ సీనియర్ యాంకర్ రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. చిన్న బ్లాక్ స్కర్ట్ లో గ్లామర్ తో మ్యాజిక్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక అందాల రాక్షసి అనేలా నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో అమ్మడు ఇంకా ఇలాంటి మ్యాజిక్ డోస్ ఎంత పెంచుతుందో చూడాలి.
This post was last modified on November 6, 2022 4:19 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…