సాక్షి మాలిక్.. ఇంటర్నెట్ వరల్డ్ లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో స్టార్ హీరోయిన్ల లెవెల్లో 7 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ రెగ్యులర్ గా గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో ఒక ఒక్క సినిమాలో నటించిన సాక్షి పలు మ్యూజిక్ వీడియోస్ లతో పాపులర్ అయ్యింది. ఇక ఈ విధంగా తన గ్లామరస్ అందాలను అప్పుడప్పుడు స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తుంటుంది. ఆ మధ్య తెలుగు V సినిమాలో తన అనుమతి లేకుండా ఫొటో వాడేశారు అని కోర్టుకెక్కి తెలుగు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.