ఆర్జీవి బ్యూటీ.. నిజంగా అప్సర రాణే!

రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ ద్వారా హైలెట్ అయిన వారిలో అప్సర రాణి ఒకరు. అమ్మడికి హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోయినా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో బాగానే ఆకట్టుకుంటోంది. ఇక గ్లామర్ డోస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మడు రీసెంట్ గా బ్లాక్ స్టైలిష్ గౌనులో మతిపోగొట్టేసింది. గ్లామర్ తో కనువిందు చేసే బ్యూటీలలో అప్సర టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ ఈ బ్యూటీ గ్లామర్ ప్రజెంటేషన్ లో అప్సర రాణే..